కదంబించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
అకర్మక క్రియ

వై. అ.క్రి

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మిళితమగు /మిళితము/అందుకొను/కలయు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. సాంబ్రాణిధూపవాసనఁ గదంబించు వీధుల మంగళద్రవ్యములు ఘటించి." జై. ౭, ఆ.
  2. మిళితముచేయు. "సీ. గంబురామించఁగ దంబించి కొందఱు కలికికన్నియలు బాగా లొసంగ." భాను. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కదంబించు&oldid=889163" నుండి వెలికితీశారు