కప్పెర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము./వై. వి.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

జులపాలజుట్టు = కప్పెరజుట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. కడునబ్బురంబైన పొడుపుగుబ్బలిజోగి శిరముపై కెంపుగ, ప్పెరయనంగ." పర. ౩, ఆ.
  2. "చ. కఱచినపీనుగున్‌ వెడఁదకప్పెరయున్‌ మొలఁబచ్చితోళ్లునుం, బుఱియల పేరులున్‌ మెదడుఁబూతకు జుమ్మనిమూఁగునీఁగలుం, బెఱికివాలుఱొమ్ముపయిఁ బేరిననెత్తురుద్రేవుడున్‌ గడున్‌, బిఱుములచూపులున్‌ దఱచు బీఱనరంబులు గల్గు రూపమై." ఉ, హరి. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కప్పెర&oldid=891498" నుండి వెలికితీశారు