కమ్బలనిర్ణేజనన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కంబళి కాళ్ళకు వేసి దులిపినట్లు. కాళ్ళకు బాదుచు కంబళిని దులిపిన కంబళి బాగుపడుటయు, కాళ్ళదుమ్ము వదలుటయు రెండులాభములు గలుగుచున్నవి. "ఏకా క్రియా ద్వ్యర్థకరీ" అన్నట్లు ఒకేపనివలన ఫలబాహుళ్యము సంభవించునపు డీన్యాయ ముపయోగింప బడును.

"అపిచ దధి ఉభయ మసమర్థం కర్తుం ఫలం సాధయితుం హోమంచ నను కంబలనిర్ణేజనవ దేత ద్భవిష్యతి| నిర్ణేజనంహి ఉభయం కరోతి కంబలశుద్ధిం పాదయోశ్చనిర్మలతామ్‌."

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]