కమ్మ
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]కమ్మ (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కమ్మ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్త్రీలు చెవులకు వేసుకునె ఆభరణ విశేషము.
- తెలుగువారిలో ఒక కులము. కమ్మ కులము
- తాటాకు గ్రంధంలొ ఒక పుట.
- రుచులలో ఒకటి. కమ్మని = మధురమైన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కమ్మనిపసిడి fine gold.
కమ్మగా well, in good order, sweetly. కమ్మగాడ్పు a fragrant breeze or wind. కమ్మదనము or కమ్మన fragrance, deliciousness. మాధుర్యము, సౌరభము. కమ్మని fragrant, pleasant. కమ్మనీరు the nectar or honey of flowers. మకరందము. కమ్మనూనె good sesamum oil or fragrant oil. మంచినూనె . కమ్మపిల్లి the civic cat పునుగుపిల్లి. కమ్మవిల్తుడు or కమ్మవిలుకాడు the sweet or lovely bowman, an epithet of the Hindu Cupid.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. వలఁతి బంటుల నిరువురఁబిలిచి మేలి, కమ్మయొసఁగిన." అచ్చ. బాల, కాం.
- ఆ పుస్తకంలో మొత్తం యాభై కమ్మలున్నాయి.
అనువాదాలు
[<small>మార్చు</small>]కమ్మ (విశేషణం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కమ్మ
==విశేషణం== విశేషణం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కమ్మని, మధురమైన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
బయటి లింకులు
[<small>మార్చు</small>]