కరాచురకత్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఖడ్గము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కరాచురి, చురీ/ కరాచూరి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"డాకెలంకు నసిరాజీ కరాచురకత్తి." స్వా. ౪, ఆ. (చురకత్తి, చురి, చూరి ఈ శబ్దములు కరాశబ్దపూర్వకమైనప్పుడు ఖడ్గవాచకములుగాఁ బ్రయోగములం గానఁబడుచున్నవి.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]