కరాళితనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చెడ్డతనము, దౌష్ట్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వాలి ప్రతాపకేళిఁ గడు వాలి కరాళితనాన నానలో మాలి విరాలహేళి సుకుమారుని మోహపుటాలి నైంద్ర నీలాలి మదాలివేణి జవరాలి గ్రహింప నశక్తుపోలికా, దాళె మరుత్సుతుండతని దండన సేయక తల్లి యాజ్ఞచేన్‌." [సమీర-3-3]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]