కల్పితము
కల్పితము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నిజము కానిది. కాల్పనికమైనది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కల్పితమైన ఊహింపబడినది/ కల్పితము/ కల్పన/ కల్పించి/ కాల్పనికము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వాడు చెప్పేవన్నీ కల్పిత కథలే... వాడిని నమ్మొద్దు.