కాకోలూకనిశావత్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాకులకు రాత్రి గ్రుడ్లగూబలకు పగలును, గ్రుడ్లగూబలకు రాత్రి కాకులకు పగలును అవును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః" (భగవద్గీత. 2-69) (అట్లే సర్వభూతములకు రాత్రి మహాయోగికి పగలును; మహాయోగికి రాత్రి సర్వభూతములకు పగలును అవును.) "కాకోలూకనిశేవాయం సంసారోఽజ్ఞాత్మవేదినో, యా నిశా సర్వభూతానా మిత్వవోచ త్స్వయం హరిః" (సురేశ్వరవార్తికము.) [దీనిపై నానందగిరివ్యాఖ్య యిటులున్నది- "కాకేతి- యా కాకాదీనాం ప్రసిద్ధాం నిశా తస్యా ములూకో జాగర్తీతి తద్దృష్ట్యా సాపలిప్యతే| యదాచ కాకాదయో జాగ్రతి తదా నక్తందృశో నిశేతి కాకాది దృష్ట్యా సాపహ్నూయతే యథేత్యర్థః| ఏవ మజ్ఞస్యాయం మాత్రాదిః సంసారో యదా వివర్తతే తదా తద్దృష్ట్యా తత్త్వస్యాసత్కల్పనా| యదా విదుష స్తత్త్వానుభవస్తదా తద్దృష్ట్యా మాత్రాదే రసత్త్వమితిః"]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]