కారించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
స.క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాధించు / ఓడించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. బాధించు. "క. వైరముగొని దైత్యుఁడు దు, ర్వారభుజారంభరోష రభసాకులుఁడై, కారింపఁదొడఁగె నమరులఁ, బోరులు తనకున్‌ వినోదములుగాఁ గడిమిన్‌" లక్ష్మీ. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కారించు&oldid=896413" నుండి వెలికితీశారు