కార్తీకమాసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- కార్తీకమాసము నామవాచకం
- పుంలింగము
- అకారాంతము
- వ్యుత్పత్తి
- ఒక మాసము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది.