Jump to content

కింక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ,
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కోపము;కినుక యొక్క రూపాంతరము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
విశేష్యము1. రోగము. (పశ్వాదులకు వచ్చునట్టిది) 2. కోపము......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
ఆపకుండా నసపెడుతూ ఏడవడం.....కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006
విశేష్యం...........చంటిపిల్లలకు వచ్చే ఒక వ్యాధి...నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • పసువులను,మేకలను చంపెడు వాద్యపరికరము .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సంబంధిత పదాలు

కినుక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పీడ. [చిత్తూరు] -పట్టిన కింక వదిలితే చాలు.
  2. "ఉ. పంకజనాభ మాపడిన పాటులు రాజ్యముకోలుపోకయున్‌, గింకకు మూలమై." భార. ద్రో. ౩, ఆ.
ముసలమ్మ పిల్లాడి ఏడుపు విని ఏవో పాటలు పాడేది అయినా కింక వదల్లేదు. [బలివాడ కాంతారావు
దగాపడినతమ్ముడు]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కింక&oldid=897773" నుండి వెలికితీశారు