కుండధారోపాస్తిన్యాయము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తనను ప్రార్థించు భక్తునకు వరములీ దనకు శక్తి చాలనందున కుండధారుడను దేవవిశేషుడు తనకంటె అధికుడవు దేవునిచే వరము లిప్పించెనట. సత్పురుషులు తమకు శక్తిలేకున్నచో పరులచేనైన పరోపకారము చేయింతురు అని భావము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు