కుడుము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తీపిపూర్ణం లోపల ఉంచిచేసిన భక్ష్యం [రాయలసీమ; తెలంగాణం]
పూర్ణంలేనిది, ఉండ్రాయి [దక్షిణాంధ్రం; కోస్తా]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: వానికి కుడుము ఇస్తే పండగే

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుడుము&oldid=899127" నుండి వెలికితీశారు