కృతవర్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • 1. య|| హృదికుని కొడుకు. దేవమీఢుని తమ్ముడు. ఇతడు కృపాశ్వత్థామలతో కూడి భారతయుద్ధానంతరమున రాత్రియందు పాండవ శిబిరము చొచ్చి నిద్రపోవువారిని హత్యచేసిన అశ్వత్థామకు సహాయముగ ఉండెను.
  • 2. కృతవీర్యుని తమ్ముడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కృతవర్మ&oldid=900562" నుండి వెలికితీశారు