కేతిగాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తోలుబొమ్మలాటలో ప్రధానమైన హాస్యాస్పదపాత్ర. వీనికి బుడ్డ ఉండుటచే బుడ్డకేతిగాడని అనిపించుకొని, జుట్టుపోలుగాడను ఇంకొకమాటకారి అయిన విదూషకుని చేత గేలికొట్టించుకొనుచు ప్రేక్షకులకు నవ్వు పుట్టించుచుండును. వీరందరు సరసములాడుటకు వాడవదినె-బంగారక్కగలదు; ఈ ముగ్గురును ఆంధ్రుల ప్రత్యేకతను వెల్లడించుపాత్రలై శాశ్వతమూర్తులైయున్నారు. తోలుబొమ్మలాట, ఆరెలు-మరాఠీలసొమ్ము, తెర వెనుకచేరి తెరపై ఆడించు యీకళ తమిళనాడులోను, ఇండోనేషియాలోను ప్రసిద్ధము. ముఖ్యముగ రామాయణ భారతకథలనే ఆడుదురు; కేదరిగాడు. [నెల్లూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కేతిగాడు&oldid=900880" నుండి వెలికితీశారు