కొండ్రకైదువు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నాగలి:పొలమును దున్ను వ్యవసాయపనిముట్టు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"ఎ, గీ. కొండ్రకైదువు బల్లిదు కూర్మితోడు." రా, వి. ౧, ఆ.