Jump to content

గంటము

విక్షనరీ నుండి

గంటము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామ.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గంటము అంటే తాళపత్రము లపై వ్రాయడానికి ఉపయోగించే ముల్లు లాగా పదునైన కలము దీనికి ఇంకు తో పని ఉండదు.శిలాక్షరాలలా చెక్కినట్లు వ్రాస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కత్తులును, గంటములును కధన దొక్కిరట నచట......అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట.... (విజయనగరాన్ని గురించిన ఒక సినీ గీతిక.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గంటము&oldid=953514" నుండి వెలికితీశారు