గజగజలాడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వణకు. / భయపడు.
- భయంతో వణుకు/ ఉదా: పామును చూచి అతడు గజగజలాడాడు
- అధికమైన చలితో వణుకు ఉదా: అతను చలికి గజగజలాడుతున్నాడు./
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చెప్పులు ధరించి చేత కర్రబూని వచ్చువెంకప్పను జూడంగ పాము గజగజలాడెన్.