గజము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[మార్చు]

గజము (ఏనుగు)[మార్చు]

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము गज నుండి పుట్టింది.
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

  1. ఏనుగు: తొండము వున్న బారి దేహము, పెద్దచెవులు వున్న శాఖహార జంతువు.

కొలమనములలో గజము అంటే ౩అడుగుల దూరము.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • అతని సైన్యంలో అశ్వ దళంతో బాడు గజ దళము కూడ వున్నది.

అనువాదాలు[మార్చు]

గజము (కొలమానం)[మార్చు]

గజం

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

  1. గజం అంటే కొలపరిమాణము.36అంగుళములు లేక 3 అడుగుల పరిమాణము.

పదాలు[మార్చు]

నానార్థాలు
  • మూడు అడుగుల కొలత
  • వాస్తుస్ధాన విశేషము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • ఈ చీర ఆరు గజాల పొడవున్నది.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=గజము&oldid=491400" నుండి వెలికితీశారు