గబ్బి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వి.

నామవాచకము/వై. వి.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • గాంభీర్యమును బట్టి కుక్కకియ్యబడిన పేరు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"చ. పులియడు బూచిగాఁడ సురపోతులరా జనుమంతిగాఁడు చెం, గలువ సివంగి భైరవుఁడు కత్తెర సంపెఁగ వెండిగుండు మ, ల్లెలగుది వాయువేగి చిటిలింగఁడు సాళ్వుఁడు వత్సనాభి యే, కలములమిత్తి గబ్బి యనఁగాఁ గలవాని గ్రహించి యుద్ధతిన్‌." స్వా. ౪, ఆ.
"రాచబిడ్డయై యుండి గబ్బితనం బెఱుంగఁడు." ఉ, హరి. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గబ్బి&oldid=887799" నుండి వెలికితీశారు