గమనిక

విక్షనరీ నుండి

గమనిక

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ఉభ. దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సూచన/.

విధము. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. హెచ్చరిక
సంబంధిత పదాలు

గమనించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. నడపు. = "సీ. మంత్రవర్తనము దంత్ర, గమనికయును వివిధములైన దానవిధులు బహుళత్యాగములును లోక, సంస్తుతములయ్యె." భార. అశ్వ. ౪, ఆ.
"వ. ముఖ్యవరాహంబు గమనికనున్న తక్షమంబై." భాగ. ౯, స్కం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గమనిక&oldid=953615" నుండి వెలికితీశారు