Jump to content

గిరి

విక్షనరీ నుండి

గిరి

గిరి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కొండ, పర్వతము.
  2. తెలుగువారిలో ఒక పురుషుల పేరు.

కొండ

నానార్థాలు
  • అచ్చనగాయలు
  • నేత్రరోగ విశేషము
  • పూజ్యము
  • మ్రింగుట
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము ధరణికి గిరి భారమా..... గిరికి తరువు భారమా..... తరువుకు కాయ భారమా..... కని పెంచే తల్లికి పిల్ల భారమా....

  • గిరి దాటి అడుగు బెట్టకు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గిరి&oldid=953718" నుండి వెలికితీశారు