గొఱ్ఱెదాటు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వెనక ముందు చూసుకోకుండా... ముందరి వాడు ఎటు పోతుంటే అటే పోవడాన్ని గొఱ్ఱెదాటు అని అంటారు. (గొఱ్ఱెలు... ముందున్నదానిని అనుసరించి అన్ని అటే తల వంచుకొని పోతుంటాయి. )
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు