గొల్లవారు

విక్షనరీ నుండి

వీరు యదువంశానికి చెందినవారు. పూర్వం వీరు అనేక రాజ్యాలను పాలించారు దేవగిరి వంశం ,హొయసాల వంశం ,రాష్ట్రకుట వంశం ( వీరి నుంచి రెడ్లు వచ్చారు ),( విజయనగర సంగమ సాలువ వంశాలు ) ,ప్రస్తుతం బర్రెలు ,మేకలు , గొర్రెలు కాయడం వీరి ప్రధాన వృత్తి .

గొల్లలు యాదవులు ఒక్కరేనా అని చాలా మందికి సందేహం .గొల్లలు యాదవులు ఒక్కరే . కాటమరాజు శ్రీకృష్ణుని 23వ తరం కనిగిరి ప్రాంతం పాలించిన రాజు . కాటమరాజు సమయం లో యాదవులు అనే పదానికి గొల్ల అనే పదం పర్యాయపదం గా వాడేవారు . గొల్ల అంటే గోపాల అని అర్ధం .చంద్రగిరి ప్రాంతం పాలించిన వారు కూడా గొల్లవారే నరసింహ యాదవరాయ అనే రాజు వారిలో ప్రసిద్ధుడు ఆయన తిరుమల లో శాసనం కూడా వేయించారు . ఏ గొల్లవారు ఎవరు అయితే 1000 గోవులను కలిగి ఉండేవారో వారిని గొల్ల రాజు లేక యాదవ రాజు అనేవాళ్ళు . దక్షిణ ప్రాంతానికి చెందిన యాదవులు అందక వంశనికి చెందినవారు అందుకే ఉత్తర భారత దేశం లో ఉన్న యడవలకి దక్షిణ భారత దేశం లో ఉన్న వారికి గోత్రాలలో తేడాలు ఉంటాయి .