గోడకేసిన సున్నం

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఈ సామెతకు అనేక వ్యవహార ప్రయోగాలు ఉన్నాయి. గోడకు వేసిన సున్నం తిరిగి మన చేతికి రాదు అన్న సత్యం తెలిసినదే. అలానే, ఎవరికయినా అపాత్ర దానము చేసినట్లయితే, ఆ తరువాత విషయము తెలిసినా, అది గోడకు వేసిన సున్నముతో సమానమే.