గోణెము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కౌపీనము/గోచీ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
[గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
సంబంధిత పదాలు
/ నిలువుగోణెము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "నిలువు గోణెము గట్టి నిలుచుండి పన్నీలు, జలకమాడీ నదే సర్వేశుఁడు." [తాళ్ల-13(19)-363]
  • "నిండు సింగారముతోడ నిలువుగోణము గట్టి, అండఁబన్నీటి మజ్జనమవధరించి." [తాళ్ల-23(29)-376]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గోణెము&oldid=896205" నుండి వెలికితీశారు