గోతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గోతములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జనపనారతో చేసిన,ధాన్యాదులను నింపుటకై వాడు పెద్దసంచి = గోనెసంచి, ,గోతాము
- ప్రస్తుతము ,అట్ట,ఫ్లాస్టిక్ మొదలైన వాటితో చేసిన వస్తువులను నిలచేసుకోవడానికి ఉపయోగించే పెద్ద సంచి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గోతముని వంశమున పుట్టినవాఁడు అగుటచే ఇతనికి గౌతముఁడు అనియు ఒక పేరుకలదు