గోపురము
స్వరూపం
గోపురము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము./సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
- ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుడి పైభాగము వంటి ఎత్తైన నిర్మాణాన్ని గోపురము అంటారు.
- ఎద్దులకుండే మూపురము ను కూడ గోపురము అని అంటారు.
- సం. వి. అ. న. 1. గవను;2. వాకిలి;3. కైవడి ముస్తె . .............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు