చకోరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- చకోరము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వెన్నెలపులుగుఅనుపక్షి.వెన్నెలకైవెదురుచూచుపక్షియని కవులభావన
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదాలు; [చకోరము] చందమామపులుగు, చకోరకము, చలచంచువు, జీవంజీవకము, జీవంజీవము, జీవజీవము, జ్యోత్స్నాప్రియము, నెలత్రావడము, నెలపులుగు, రక్తాక్షము, రేపులుగు, వన్నెపులుగు, విషసూచకము, వెన్నెలపులుగు.
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]