చక్కబెట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అలవరించు, కూర్చు, చక్కచేయు, చక్కబఱచు, /నిర్వహణ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పాడుచేయు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తనపని చక్కబెట్టుకొనుటకై యొకనికి రహస్యముగా నిచ్చు ధనము