చతుర్దశ రాజదోషాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రాజదోషాలు పద్నాలుగు అని శాస్త్రం. అవి: 1. నాస్తిక్యం. 2. క్రోధం, 3. ప్రమాదం (ఏమరిపాటు), 4. జ్ఞాన వంతులను దర్శించక పోవడం, 5. ఆలస్యం (సోమరితనం), 6. పంచేంద్రియాలకు లొంగడం, 7. రాచకార్యాలలో ఇతరులను సంప్రతించక ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం, 8. విషయ పరిజ్ఞానం లేని వారి సలహా పొందడం, 9. నిర్ణయాలను అమలు జరపడంలో ఉత్సాహం చూపక పోవడం, 10. రహస్యంగా ఉంచవలసిన విషయాలను ఉంచలేక పోవడం, 11. నిర్ణయాలను తీసుకొన వలసినప్పుడు తీసుకొనకుండా వాయిదాలు వేస్తుండటం, 12. ఉపరి రక్షణం (కాపాడవలసిన వారిని కాపాడక పోవడం), 13. శుభకార్యాలను చేయకపోవడం, 14. శత్రువులందరినీ ఏక కాలంలో ఎదిరించాలను కోవడం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]