చనుగడ్డ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- దేశ్యము
- చనుగడ్డ నామవాచకం
- వ్యుత్పత్తి
చను [చన్ను = స్తనము] + గడ్డ [కంతి; గ్రంథి]
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చంటియందు జన్యుపరమైన దుష్పరివర్తన వలన కలిగే కాయవంటి ప్రాణాంతకమైన కణితి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- చనుగడ్డ, లేక ఱొమ్ముగడ్డ అనేది ఱొమ్ము యొక్క కణజాలమునందు అభివృద్ధి చెందే ఒక రకపు కర్కరోగము.
- ఱొమ్మునుండి చిన్న కణజాలపు తునుకని తీసి దానికి జీవధాతుపరీక్ష చేయుట ద్వారా చనుగడ్డ ఉన్నదో లేనిదో నిర్ధారిస్తారు.