చాఱ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

యు. దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. చాఱ అంటే వస్తువుకు సబంధం లేని అన్యవర్ణములో ఉన్నమరక
  2. చాఱతో బియ్యము పెట్టినారు. ఉదా: చాఱెడు బియ్యము/ ఒక చేతిలో బియ్యము పట్టుకొని పిడికిలి మూస్తే పిడికెడు బియ్యము.. పిడికిలి తీసి చేయి చాపితే చాఱెడు బియ్యము.
  3. (జ్యోతిశ్శాస్త్రం): చార అనగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ సంచారమని అర్థమున్నది.
  4. చాఱ అనగా గీత అని అర్థము కూడ వున్నది. ఉదా: చాఱల చొక్కా, చాఱల చీర., ఎర్రచాఱలు, నల్ల చాఱలు..

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: బులి బులి ఎర్రని బుగ్గల దానా ..... .... చంపకు చాఱెడు కన్నుల దాన ..... మరచిపోయావా.... నన్నే మరచిపోయావా.....
  2. "గీ. ఒక్కయెఱుకుఱేఁడు నక్కకొమ్మును నిఱ్ఱి, గోఱజంబు జున్ను చాఱపప్పు, పీలిగఱుల యంపకోలలు సెలవిండ్లుఁ, గానుకిచ్చి కరయుగంబు మొగిచి." స్వా. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చాఱ&oldid=886872" నుండి వెలికితీశారు