చిత్రకవిత్వము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

చిత్రమైన కవిత్వము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బంధములు మొ|| వానితో కూడిన కవిత్వము

  • ఒక ఛందోలక్షణము కల పద్యమునందు మరియొక ఛందోలక్షణముకల పద్యమును ఇమిడ్చి వ్రాయు కవిత్వము.
  • చక్రము, ఖడ్గము, రథము మొదలగు వాని యాకృతులుగ పద్యములు వ్రాయుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కవిత్వము నాలుగు విధములు:- ఆశుకవిత్వము, బంధకవిత్వము, గర్భకవిత్వము, చిత్రకవిత్వము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]