చెండు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కందుకము=బంతి/ఖండించు
- చెండు అంటే గుండ్రముగా గుచ్చబడిన పూలగుత్తి. మల్లెలు, జాజులు, బంతి, చేమంతి, మొగలి వంటి పూలతో చెండు తయారు చేస్తారు=పూబంతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. చండగతివీర రథికులఁ, జెండుచు." భార. ద్రో. ౨, ఆ.