చేకట్టుకుండ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఇతరుల చేతులను స్తంభింపఁ జేయు దండ.

2. చేతికి పెట్టుకొను ఒక రకమైన కడియాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వాకట్టు వదినికె చేకట్టు మండలు కరకాండ మధ్యభాగము దొడఁగి." [శృం.శా.-1-113]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004