జగముకన్ను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ద్వ. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సూర్యుఁడు, జగచ్చక్షువు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. ఇరులుగొంగ తమ్మివిరిఁబోఁడివగకాఁడు, చదలు మానికంబు జగముకన్ను, వేఁడివేలుపివము వేఁటాడుపోటరి, ప్రొద్దు తూర్పుమలను బొడమెనపుడు." నీలా. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]