జనమేజయుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జనమేజయుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మహాభారతములో పరీక్షిత్తుని కుమారుడు.
- అ|| పురంజయుని కొడుకు.
- పూరువు కొడుకు.
- కు|| పరీక్షిత్తుని కొడుకు. ఉదంకుని ఉపదేశమున ఇతఁడు సర్పయాగము ఒనరించెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు