జలతుంబికాన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సొరకాయబుఱ్ఱను మట్టితో నింపి జలమున వైచిన అది మునిఁగిపోవును. ఆమట్టి నీట గఱగిపోయిన సొరకాయబుఱ్ఱ పైకి తేలును. (దేహసంబంధ మున్నంతవఱకు జీవాత్మ భూలోకమున నుండును; దేహసంబంధము నశించినయపు డాకాశమునకు బోవును.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు