జింకపిల్ల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జింకకు పుట్టిన పిల్ల/కంకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కప్పు గుత్తుకవెట్ట కన్ను ముమ్మొనవాలు కంకటికోడుచే జింకపిల్ల
- ఒక పాటలో పద ప్రయోగము: జోడు జోడు బండ్ల్ కింద జింకపిల్ల పోతుంది.... పట్టకరార పాపిరెడ్డి, పాలుపోసి సాకుదాము.......