జీవోత్ప్రేరకం ( Enzyme )

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
జీవ + ఉత్ప్రేరకం = జీవోత్ప్రేరకం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జీవకణాలలో ఉత్పత్తి అయి జీవరసాయన చర్యలలో ఉత్ప్రేరకం వలె పనిచేస్తుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

==పద ప్రయోగాలు== జఠరరసంలో ఉండే పెప్సిన్ అనే జీవోత్ప్రేరకం మాంసకృత్తులు జీర్ణం అవుటకు తోడ్పడుతుంది

అనువాదాలు[<small>మార్చు</small>]

==మూలాలు, వనరులు== https://www.dictionary.com/browse/enzyme