జ్యేష్ఠ
Appearance
జ్యేష్ఠ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మొట్ట మొదటి - అని అర్థము.
- ఇది ఒక నక్షత్రము పేరు.
- దురదృష్ట దేవతని జ్యేష్ఠాదేవి అని పిలవడం పరిపాటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- జ్యేష్ఠకుమార్తె
- జ్యేష్ఠకుమారుడు
- జ్యేష్ఠభాగము
- జ్యేష్ఠమాసము
- జ్యేష్ఠనక్షత్రము
- జ్యేష్ఠుడు
- జ్యేష్ఠరాలు
- జ్యేష్ఠాదేవి
- వ్యతిరేక పదాలు