టెంకాయచెట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- టెంకాయ.
- బహువచనం
- టెంకాయ చెట్లు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కల్పవృక్షం లాంటిది. దీనిలో అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. టెంకాయ కు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది. కొబ్బరిచెట్టు, కౌశికఫలము, తేమ్రాను, నారికేళము, నాళికేడము, ఫలకేశరము, ముండఫలము, వరఫలము, విశ్వామిత్రప్రియము, శిరఃఫలము, సదాఫలము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]Coconut తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990