ట్రాక్టరు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ఇంగ్లీషు విశేష్యము
- వ్యుత్పత్తి
ఇది తెలుగులో వాడుకలో ఉన్న ఆంగ్ల పదము.
- బహువచనం లేక ఏక వచనం
- ట్రాక్టర్లు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భూమి దున్నుటకు ఉపయోగించు యంత్ర పరికరము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ట్రాక్టరు తొట్టి
- వ్యతిరేక పదాలు