ఠేవ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. ఒప్పిదము; "మ. తన దుర్వారతర ప్రతాపశిఖి చేతంబుట్టు వీరాహితా, వని రాట్పట్టణభస్మపాళిఁ గొని ఠేవన్‌ వన్నెగావించునౌ, రనిజ శ్రీకరకీర్తిదర్పణము శ్రీరంగక్షమానాథనం, దనరత్నంబగు వేంకటాద్రి జయపద్మాదర్శ నార్థంబుగన్‌." రామా. ౧, ఆ.
2. విధము. "మన్నగరి యొప్పు బలిభిన్న గరి ఠేవన్‌." స్వా. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఠేవ&oldid=881613" నుండి వెలికితీశారు