డిందు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము/దే. అ.క్రి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తగ్గుట=అడగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. అడఁగు;
   "ఆసాసలంబిఱువోవున్‌ బొదలందు డిందుఁ బొడమున్‌." భార. ఆర. ౬, ఆ.
2. ఇంకు; "క. తొలు వానలు కురియఁగఁ ద, జ్జలనివహము దైత్యవిభుని సంత ప్తాంగం, బులయందు డిందె నౌర్వ, జ్వలనశిఖల డిందు జలధిసలిలముఁ బోలెన్‌." లక్ష్మీ. ౨, ఆ.
3. క్రుంగు; "సీ. అతిరభసాంఘ్రి విన్యాసనిర్భరభరంబున నేల పాతాళమునకు డింద." మార్క. ౬, ఆ.
4. మ్రొగ్గు. "చ. తన యంగమునంగల మాంసమెల్లఁ బె,ట్టినను గపోత భాగమ కడిందిగ డిందుచునుండె నత్తులన్‌." భార. ఆర. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=డిందు&oldid=881912" నుండి వెలికితీశారు