డోల

విక్షనరీ నుండి
చండిగర్-డోల
వుయ్యాల వంటి వూగు డోల

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఉయ్యాలవంటి వూగుమంచము వంటిది
  • పెళ్ళికూతురును తీసికెళ్ళు మనసులు మోయు పెట్టెవంటిది(హింది పదము డోలి)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • తోట్ల
  • నీలిచెట్టు
  • అభినయహస్తముద్రిక
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=డోల&oldid=954911" నుండి వెలికితీశారు