Jump to content

తండి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • తండి మహర్షి పరమ శివ భక్తుడు. బ్రహ్మచర్య నిష్టతో సకల వేదశాస్త్రములను, యోగవిద్యను చదివి జ్ఞానియై ప్రసిద్ధిగాంచెను. పదివేల సంవత్సరములు సమాధి స్థితినుండి పరమశివుని ఆరాధించెను. శివుడు ప్రత్యక్షమయ్యెను. శివకటాక్షము నందిన పిదప తండి మహర్షి యొక ఆశ్రమమును నిర్మించుకొని తపోధ్యానయుక్తుడై యుండెను.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=తండి&oldid=870953" నుండి వెలికితీశారు