తత్సమము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సంస్కృత ప్రాకృత పదము,
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అందురు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అందురు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు