తప్పించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తొలగించుట అని అర్థము: ఉదా: వాదిని ఆ జట్టునుండి తప్పించారు. అతనిని ఆ బాద్యతల నుండి తప్పించారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము తప్పించాను తప్పించాము
మధ్యమ పురుష: నీవు / మీరు తప్పించావు తప్పించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు తప్పించాడు తప్పించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు తప్పించింది తప్పించారు
  • తప్పు/ తప్పించుట, తప్పించారు. / తప్పుకున్నారు/ తప్పుకో/ దొంగ జైలు నుండి తప్పించు కున్నాడు./ తప్పించుకో/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పదప్రయోగము: నొప్పించక తానొవ్వక... తప్పించుక తిరుగు వాడె ధన్యుడు సుమతీ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తప్పించు&oldid=954990" నుండి వెలికితీశారు